Janasena Chief Pawan Kalyan target CM jagan indirectly in party reviews. Pawan says Jagan afraid of Prime Minister Modi . But, he respect only his position.
#janasena
#pawankalyan
#ycp
#modi
#tdp
#bhimavaram

ఏపీ నూతన ముఖ్యమంత్రి జగన్ పైన జనసేన అధినేత పవన్ అప్పుడే విమర్శలు మొదలు పెట్టారు. పార్టీ నేతలతో సమీక్ష సమయంలో పవన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఒక్కో ఓటు రెండు వేలకు కొనుగోలు చేసారని...అంటే రోజు కు రూపాయి ఆదాయం అని వివరిస్తూ..దీని కంటే గుడి ముందు భిక్షాటన చేసే ఎక్కువ డబ్బు వస్తుందంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇకపై తన రాజకీయ ఎత్తుగడలు చూపిస్తానని పవన్ చెప్పుకొచ్చారు.